రాజా శ్రీ తూము లక్ష్మీనరసింహదాసు సంకీర్తన సేవా సంస్థ, భద్రాచలం

(R.No 21/2022 BK-4)

మా మిషన్

వాగ్గేయ కారులు, భద్రాచల క్షేత్ర ఉద్ధారకులు అయిన రాజా శ్రీతూమునృసింహదాసు వారి కీర్తనలు,మరియు భజన సంప్రదాయo ను ఉనికి చాటడం. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నకు రామదాసు గారి తరవాత వీరు చేసిన సేవలు,కృషి ప్రపంచ నలుమూలలా తెలియజేయడం కొరకు మరియు సామాజిక సేవ చేయడానికి తూము వంశస్తులు ట్రస్ట్ ను 29-12-2022 స్థాపించారు.

మా ట్రస్ట్‌ గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"సచిత్ర శ్రీ రాజా తూము లక్ష్మీనరసింహదాసు" పుస్తకం (ఇక్కడ క్లిక్ చేయండి)

మమ్మల్ని సంప్రదించాలనుకుంటున్నారా?

మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి

ట్రస్ట్ సభ్యులు

అధ్యక్షులు

తూము వెంకట చంద్రశేఖర్ రావు

కార్యదర్శి

తూము రవిరాజు

కోశాధికారి

తూము ఫణీంద్ర కృష్ణ

గౌరవ అధ్యక్షులు

తూము వెంకట రామ్మోహనరావు

తూము లక్ష్మీ అనూరాధ

ఉపాధ్యక్షులు

తూము జానకి సత్య వెంకటరమణ

తూము వి. ఆర్.ఎస్.ఎన్. ప్రసాద్

ఉప కార్యదర్శి

తూము రఘురామ కిషన్

ముఖ్య సలహాదారులు

వి వి కృష్ణ మోహన్ (బాబ్జి)